kntv
kntv

భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. 2027లో రానున్నాయా?

3 weeks ago

భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రానున్నాయా? ఆర్బీఐ రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. నీరు, మురికికి తట్టుకునే ఈ నోట్లు ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లయితే 2027 నాటికి ఇవి చలామణిలోకి రావచ్చు.