kntv
kntv

జావెలిన్‌లో రోహిత్ యాదవ్ అదుర్స్.. 87.68 మీటర్ల త్రో

1 month ago

భువనేశ్వర్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ సిల్వర్ లెవల్ కాంటినెంటల్ టూర్‌లో భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ 87.68 మీటర్లతో సత్తాచాటాడు. భారత్ తరఫున ఇది రెండో అత్యుత్తమ త్రోగా నిలిచింది. యశ్ వీర్ సింగ్ 82.94 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు.

Click here to Read More
Previous Article
చరిత్ర సృష్టించిన ట్రీసా-గాయత్రి- 15 ఏళ్ల తర్వాత కాంస్యం
Next Article
ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌తో యువతకు ఉద్యోగాలు: కేటీఆర్

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment