kntv
kntv

ఇసుక, మట్టి దందాలు పెరిగాయి: దేవినేని అవినాష్ విమర్శలు

1 hour ago

కూటమి ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతి దందా సాగుతోందని వైసీపీ నేత దేవినేని అవినాష్ విమర్శించారు. ఎంపీ కేశినేని చిన్ని మట్టి దందా ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, ఫ్లైయాష్, భూకబ్జా దందాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు.