kntv
kntv

వైసీపీ నాయకుల పై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

1 month ago

రాజధాని ప్రాంత రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ వారికి అండగా నిలవాలని రాజధాని ప్రాంత పర్యటనకు బయలుదేరిన వైసీపీ నాయకులు పైన కార్యకర్తల పైన టిడిపి కార్యకర్తలు చేసిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ప్రతి దానికి కూటమి నాయకులు సమాధానం చెప్పక తప్పదు అని తెన్నేటికిషోర్ వైసీపీ పార్టీ అధికారం ప్రతినిధి తెలిపారు.