kntv
kntv

మూలపేట జెడ్పీ హైస్కూల్‌కు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

1 hour ago

కాకినాడ జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించి విద్యార్థుల సంఖ్య పెరగడంతో ‘నో అడ్మిషన్’ బోర్డు ఏర్పాటు చేసిన పిఠాపురం మూలపేట జెడ్పీ హైస్కూల్ సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ విజయానికి ఉపాధ్యాయుల కృషే కారణమని కొనియాడుతూ, త్వరలో పాఠశాలను సందర్శిస్తానని హామీ ఇచ్చారు.