kntv
kntv

మంత్రాలయంలో బలపడుతున్న టీడీపీ

6 hours ago

మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్రరెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. రాఘవేంద్రరెడ్డి సమక్షంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తురెడ్డి, రామిరెడ్డి, అయ్యన్న, మహదేవ, విజయ్, రంగారెడ్డి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.