kntv
kntv

రైతులు పంటల బీమా చేయించుకోవాలి: అచ్చెన్నాయుడు

3 weeks ago

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తగా పంటల బీమా చేయించుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. బీమా ప్రీమియం తక్కువగానే ఉంటుందని, ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు నియోజ కవర్గాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.