kntv
kntv

దక్షిణాది అభివృద్ధికి సహకార సమాఖ్యవాదమే కీలకం

55 minutes ago

మహాబలిపురంలో అమిత్‌షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ ప్రతినిధి పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల సమన్వయం, పర స్ప ర విశ్వాసంతో 2047 నాటికి 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. గోదావరి–కావేరి అనుసంధానం, ఏపీ విభజన హామీలను త్వరగా పరిష్కరించాలని కోరారు.