kntv
kntv

దేవస్థాన ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం

3 weeks ago

శ్రీశైల దేవస్థానం నందు అన్నదాన విభాగం పొరుగు సేవ లో పనిచేస్తున్న ఈదమ్మ, అనారోగ్య తో మరణించింది దేవస్థానం నందు పనిచేయుచున్న ఒప్పంద పొరుగుసేవల సిబ్బంది వారి నెలవారీ జీతం నుండి ఒకరోజు వేతనం మొత్తాన్ని రూ. 2,45,763 /-లు చెక్కు మరణించిన ఉద్యోగి భర్త కు ఈఓ చేతుల మీదుగా అందజేశారు