kntv
kntv

జెన్‌జీ అమ్మాయిల గోల్డెన్ బ్యూటీ టిప్స్ ఇవే!

1 month ago

జెన్‌జీ అమ్మాయిలు సహజ సౌందర్యానికే ప్రాధాన్యమిస్తున్నారు. మేకప్‌కు బదు లుగా క్లీన్సింగ్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్‌తో సింపుల్ స్కిన్‌కేర్ పాటిస్తున్నా రు. ఉత్పత్తులను గుడ్డిగా నమ్మకుండా పరిశీలించి వాడుతున్నారు. నో-ఫిల్టర్ సెల్ఫీలతో సహజ అందాన్ని చాటుతూ, అమ్మమ్మల కాలం నాటి చిట్కాలతో జుట్టుకు నూనె రాస్తున్నారు.