kntv
kntv

లంచ్ తర్వాత నిద్రమత్తు వస్తోందా? ఇలా చేస్తే ఫుల్ యాక్టివ్

43 minutes ago

మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రమత్తు, మగతగా అనిపిస్తుందా? భోజనం చేసి న వెంటనే కూర్చోకుండా 10-30 నిమిషాలు నడవడం, తగినంత నీరు తాగ డం, అతిగా తినకుండా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి 7-8 గంటలు నిద్రపోవడం, కాఫీ, టీలు పరిమితంగా తీసుకోవడం కూడా మగతను తగ్గించడంలో సహాయపడతాయి.