kntv
kntv

బిష్కెక్‌కు ఇరాన్ అధ్యక్షుడు.. మోదీతో భేటీ!

1 month ago

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌కు బయ లుదేరారు. SCO సదస్సు, SCO ప్లస్ సమావేశంలో పాల్గొని ప్రసంగించను న్నారు. ప్రధాని మోదీతో పాటు పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కిర్గిజిస్థాన్ ఆహ్వానం మేరకు 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.