kntv
kntv

బిజెపి పార్టీ మాజీ పార్లమెంట్ కన్వీనర్ రాష్ట్ర నాయకత్వం

37 minutes ago

ఈరోజు బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ. బొమ్మన సుబ్బరాయుడుని కన్వీనర్ గా నియమించినందుకు చాలా ఆనందంగా ఉందని బిజెపి పార్టీ నాయకులందరూ చాలా ఆనందం వ్యక్తపరిచారు రాష్ట్ర కన్వీనర్ గా నియమించినందుకు బిజెపి శ్రేణులు సంతోషం వ్యక్తపరిచారు.