kntv
kntv

కాకులు వాలని కొండ.. కోటప్పకొండ ప్రత్యేకత ఇదే!

1 month ago

గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండను త్రికూటాద్రి, త్రికో టేశ్వర క్షేత్రంగా పిలుస్తారు. రుద్ర, బ్రహ్మ, విష్ణు శిఖరాలు ఇక్కడ ప్రత్యేకత. పురా ణ విశ్వాసం ప్రకారం కాకుల శాపం వల్ల కొండపై కాకులు వాలవని భక్తుల నమ్మ కం. మహాశివరాత్రి ప్రభల ఉత్సవం ఇక్కడ ఘనంగా జరుగుతుంది.