kntv
kntv

ఇరాన్‌పై అణ్వాయుధాలు వాడం: ట్రంప్

57 minutes ago

ఇరాన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతటి తీవ్ర స్థాయికి వెళ్లాల్సిన అవస రం లేదన్నారు. ఇరాన్ ఇప్పటికే సైనికంగా తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రాధాన్యం సంతరించు కున్నాయి.