kntv
kntv

పులివెందుల రేషన్ షాపుల అవకతవకలపై వినతి

1 month ago

పులివెందులలో రేషన్ షాపుల్లో జరుగుతున్న అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని  పేదలకు అందాల్సిన రేషన్ పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీవో చెన్నయ్యకు BJP నాయకులు వినతిపత్రం అందజేశారు రేషన్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు తూకాలు కొలతల్లో అవకతవకలు జరగకుండా అధికారులు పర్య వేక్షించాలని విజ్ఞప్తి చేశారు