kntv
kntv

వైయస్సార్ వర్ధంతి వేడుకలలో పాల్గొనాలి....

1 month ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామం నెహ్రూ సెంటర్లో బుధవారం వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే  పాల్గొని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  సురేష్ బాబు తెలిపారు.

Click here to Read More
Previous Article
*పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే*
Next Article
SCOలో టర్కీ కీలక పాత్రపై ఎర్డొగాన్ కీలక వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment