kntv
kntv

SCOలో టర్కీ కీలక పాత్రపై ఎర్డొగాన్ కీలక వ్యాఖ్యలు

1 month ago

షాంఘై సహకార సంస్థ (SCO)లో టర్కీ కీలక పాత్ర పోషించగలదని అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ అన్నారు. తమ దేశ విదేశాంగ విధానానికి SCO నిర్మాణం అనుకూలంగా ఉందన్నారు. శాంతి, స్థిరత్వంతో పాటు సురక్షిత రవాణా మార్గా లు, ఇంధన భద్రతపై సహకారం అవసరమని పేర్కొన్నారు.