kntv
kntv

వాడ వాడల మండపాలలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు

3 weeks ago

వినాయక చవితి సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామం బీసీ కాలనీలో యువత, కుటుంబ సభ్యులు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉండ్రాళ్లు, కుడుములు నైవేద్యంగా సమర్పించారు. గణపతి బప్పా మోరియా నామస్మరణతో ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.  విశిష్టమైనదిగా భావిస్తారు.