kntv
kntv

ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు చక్రాయపేట జన సైనికులు

56 minutes ago

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ స్దానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ నిర్వహక్ దళ్ కమిటీ సభ్యులుగా S. ప్రదీప్, P. రమణ, S. సాయి,L. కిరణ్. N. కిశోర్ చక్రాయ పేట జన సైనికులకు అవకాశం కల్పంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము