kntv
kntv

*ఎన్నికలు – నామినేషన్ల వివరాలు*

49 minutes ago

 నామినేషన్ల వివరాలు
17-10-2026 నాటికి అందిన నామినేషన్ల వివరాలు
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 515 నామినేషన్లు అందాయి. అక్టోబర్ 16, 17 తేదీల్లో కలిపి 23 చైర్‌పర్సన్ నామినేషన్లు, 492 వార్డు సభ్యుల నామినేషన్లు నమోదయ్యాయి.