kntv
kntv

దుర్గాదేవిని సర్వమంగళ అని ఎందుకు పిలుస్తారు?

42 minutes ago

శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని సర్వమంగళగా పూజిస్తారు. సర్వమంగళమాంగల్యే శ్లోకంలోని ఈ నామానికి సర్వశుభాలను ప్రసాదించేది అని అర్థం. అమ్మవారి అనుగ్రహంతో శాంతి, సంతోషం, ధైర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. నవరా త్రుల్లో ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తారు.