kntv
kntv

మూలా నక్షత్రం ప్రత్యేకత- సరస్వతీ దేవి అలంకార విశిష్టత

34 minutes ago

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ రోజున చదు వుల తల్లి సరస్వతీదేవిని పూజిస్తారు. అమ్మవారికి తెల్లని వస్త్రాలు, మల్లెపూలు సమర్పిస్తారు. వీణ, అక్షరమాల ధరించి హంస వాహనంపై దర్శనమిచ్చే అమ్మ వారిని ఆరాధిస్తే జ్ఞానం, విద్యాభివృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం.