kntv
kntv

TGPSC కార్యాలయం ఎదుట నిరుద్యోగుల ఆందోళన

53 minutes ago

నవంబర్ 6న R&B AEE, SSC JE పరీక్షలు ఒకే రోజు నిర్వహించడంపై నిరుద్యోగు లు ఆందోళన చేపట్టారు. రెండు పరీక్షలు రాసే అవకాశం కోల్పోతున్నామని, AEE పరీక్ష తేదీ మార్చాలని డిమాండ్ చేశారు. 10 రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. TGPSC కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.