kntv
kntv

కొండాపురంలో 2 రోజులుగా వర్షం

38 minutes ago

 కొండాపురం మండలంలో  వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పొలాల్లో నీరు నిలిచింది. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Click here to Read More
Previous Article
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా చల్లా బ్రహ్మం నామినేషన్..

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment