kntv
kntv

CJP నిరసనకు డీఎంకే మద్దతు: కనిమొళి

39 minutes ago

డీఎంకే ఎంపీ, పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి మాట్లాడుతూ.. నాయకు లను అరెస్టు చేసినప్పటి నుంచే తాము CJPకి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. చెన్నైలో నిన్న జరిగిన నిరసనకు వెళ్లి, తమ పార్టీ, నాయకుడి తరఫున వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.