kntv
kntv

గోదావరి జలాలపై చంద్రబాబు కుట్రలు: హరీశ్‌రావు ఆరోపణలు

51 minutes ago

గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని పోలవరం వద్ద చేపట్టేందుకు చంద్ర బాబు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. ఈ నెల 7న కేంద్రానికి లేఖ రాస్తే, 13న అజెండాలో చేర్చి నవంబర్ 3న సమావేశం నిర్ణయిం చారని విమర్శించారు. రేవంత్ మద్దతుతో గోదావరి జలాలను దక్కించుకోవాలని చూస్తున్నారని అన్నారు.