kntv
kntv

వరదలో ముగ్గురు మహిళలు.. రక్షించిన రూరల్ సీఐ

5 minutes ago

 
 

చిలకలూరిపేట తిమ్మాపురం అండర్‌పాస్ వద్ద వరద ఉధృతిలో కారు చిక్కు కుంది. అందులోని ముగ్గురు మహిళలు ప్రాణభయంతో కారు పైకప్పుపైకి చేరా రు. ఈ ప్రమాదాన్ని గమనించిన రూరల్ సీఐ బి. సుబ్బనాయుడు ప్రాణాలకు తెగించి వారిని సురక్షితంగా రక్షించారు.

Click here to Read More
Previous Article
శ్రీ భగవాన్ సత్యసాయి శతవర్ష జన్మదిన వేడుకలు విశాఖపట్నం
Next Article
బస్సు ద్విచక్ర వాహనం ప్రమాదంలో వ్యక్తికి బలమైన గాయాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment