kntv
kntv

పాము కాటుకు గురైన MPP ని పరామర్శించిన వైసీపీ నేతలు

1 hour ago

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న MPP మేరీని మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాధరావు  పరామర్శించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర, కుర్రు రవి, లక్కవరం పార్టీ నాయకులు ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.