kntv
kntv

భారతీయ సినీ పరిశ్రమకు కేంద్రం కీలక ఊతం

2 months ago

సినీ రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమ సవాళ్లు, అవకాశాలపై అధ్యయనం చేసేందుకు ప్రసూన్ జోషి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే చిన్న పట్టణాల్లో థియేటర్ల విస్తరణకు మోడల్ స్టేట్ సినిమా రెగ్యులేషన్స్ను విడుదల చేసింది.