kntv
kntv

వేయి సంవత్సరాల బృహదీశ్వరాలయం.. నేటికీ అద్భుతమే!

3 hours ago

తంజావూరులోని బృహదీశ్వరాలయం చోళుల శిల్పకళకు నిదర్శనం. 3.7 మీటర్ల మహా శివలింగం, 20 టన్నుల ఏకశిలా నంది, 80 టన్నుల శిఖర రాయి, పూర్తిగా గ్రానైట్‌తో నిర్మాణం దీని విశేషాలు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న ఈ ఆలయం నేటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.