kntv
kntv

విశాఖలో జగన్ ప్రెస్‌మీట్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

1 month ago

  గల్లంతైన మత్స్యకారులను గుర్తించేందుకు ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అవసరమైతే కోస్ట్ గార్డ్, నేవీ సహకారంతో అదనపు బృందాలను రంగంలోకి దించాలని కోరారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు.