kntv
kntv

అమరావతి రీడిజైన్‌పై వైసీపీ ఆగ్రహం

3 weeks ago

వైసీపీ అమరావతి ప్రాజెక్టు వ్యయాలపై ప్రభుత్వాన్ని విమర్శించింది. హైకోర్టు రీడిజైన్‌కు కేబినెట్ ప్రత్యేక అనుమతి, శాసనసభ భవనాల కన్సల్టెన్సీ ఫీజుల కింద రూ.206.59 కోట్లు మంజూరు చేయడాన్ని తప్పుబట్టింది. సూపర్ సిక్స్‌కు నిధుల్లేవని చెబుతూ, కన్సల్టెన్సీ పేరిట ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.