kntv
kntv

మిథున్ రెడ్డిపై దాడిని ఖండించిన పీఎంకే రాజు

1 hour ago

సీతారామపురం: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై టీడీపీ శ్రేణుల దాడిని మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు పాలగిరి ముద్దు కృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతిపక్షాలను భయపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. దాడులు మానుకుని ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని డిమాండ్ చేశారు.