kntv
kntv

జనసేన పార్టీలో జాయిన్ అయిన పెడన మాజీ మునిసిపల్ చైర్మన్

58 minutes ago

పెడన మునిసిపల్ మాజీ చైర్మన్, వైసీపీ నాయకురాలు బళ్ళ జోత్న గంగయ్య మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాల సౌరీ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఏం ఎల్ ఏ కాగిత కృష్ణా ప్రసాద్, జనసేన నాయకులు గరికపాటి శివ, పంచకర్ల సురేష్, లింగం నాగేశ్వరావు, అంకేం లక్ష్మి శ్రీనివాస్, కొరియర్ శ్రీను, కూటమి నాయకులు బొడ్డు వేణు పాల్గొన్నారు 

Click here to Read More
Previous Article
చక్రాయపేట మండలంలోని 16 గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ల వివరాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment