kntv
kntv

అభ్యర్థులు పోలీసులకు సహకరించాలి..... బైబిల్ నాయుడు

1 hour ago

కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు సీఐ వై.వి.ఎల్. నాయుడు తెలిపారు. అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని, నామినేషన్ కేంద్రానికి 100 అడుగుల దూరంలోనే వాహనాలు నిలపాలని సూచించారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నిబంధనలు పాటించాలని కోరారు.