kntv
kntv

జపాన్ పర్యటనకు పీయూష్ గోయల్.. 200 మందితో బృందం

1 month ago

టోక్యో: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 24 నుంచి 27 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు. టోక్యో, నాగోయా, ఒసాకా నగరాల్లో పర్యటిస్తూ 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులతో కూడిన భారత అతిపెద్ద వ్యాపార బృందానికి నేతృత్వం వహించనున్నారు.