kntv
kntv

ఆళ్లగడ్డలో నామినేషన్ పత్రాల చింపివేతపై వివాదం

57 minutes ago

ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను భూమా అఖిలప్రియ సోదరుడు విఖ్యాత్ రెడ్డి లాక్కొని చింపేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా, రౌడీయిజం, చిల్లర చేష్టలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి అన్నారు.