kntv
kntv

అమరావతిలో జగన్నాథ రథయాత్రకు చంద్రబాబు శ్రీకారం

2 months ago

రాజధాని అమరావతిలో సంప్రదాయ క్రతువుల నడుమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్నాథ రథయాత్రను ప్రారంభించారు. పూరీ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారు ఆశీనులైన రథాన్ని తాడుతో లాగి యాత్రకు శ్రీకారం చుట్టారు.