kntv
kntv

పెదఎరిగిపాడులో శాకంబరి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

3 weeks ago

గుడివాడ మండలం పెదఎరిగిపాడు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు అనువంశ ధర్మకర్త దారపురెడ్డి చలపతి, శివనాగు,, కమ్మిలి సుబ్రహ్మణ్యం తెలిపారు.