kntv
kntv

ఏపీలో హింసకు తావులేదు.. ఎస్ఈసీ హెచ్చరిక

56 minutes ago

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకూడదని, ఘటనలు జరి గితే వెంటనే అదనపు బలగాలను మోహరిస్తామని ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి నామినేషన్ కేంద్రంలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, అభ్యర్థితో కలిపి ముగ్గురికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.