kntv
kntv

చంద్రయాన్-3 ఘనత.. భారత్‌ను ప్రశంసించిన జితేంద్ర సింగ్

49 minutes ago

శ్రీనగర్: చంద్రయాన్-3 సరిగ్గా మూడేళ్ల క్రితం ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు కల్పించడంతో భారత్ స్పేస్ ఎకానమీలో ప్రపంచంలోని అగ్రదేశాల సరసన నిలిచిందని తెలిపారు.