kntv
kntv

MP అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్

31 minutes ago

పులివెందుల కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి గారికి పులివెందులలో 144 సెక్షన్ అమలు లో ఉన్న కారణంగా ఎటువంటి ర్యాలీలు ధర్నాలకు అనుమతి లేదని తెలియజేస్తూ నోటీసు అందజేసిన అర్బన్ సిఐ పురుషోత్తం రాజు...