kntv
kntv

మోదీ 25 ఏళ్ల సేవలు అసాధారణం: చంద్రబాబు

1 hour ago

ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు కొత్త నాయకత్వాన్ని వెతుకుతున్న వేళ, భారత్‌కు పరీక్షించిన నాయకత్వం లభించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానిగా 25 ఏళ్ల అనుభవంతో నరేంద్ర మోదీ అసాధారణ సేవలు అందించారని భోగాపురం సభలో కొనియాడారు. రూ.17,900 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నట్లు తెలిపారు.