kntv
kntv

డబుల్ ఇంజిన్‌తో ఏపీ అభివృద్ధి వేగం: మోదీ

2 hours ago

ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్‌కు గ్రోత్ ఇంజిన్‌గా మారే సామర్థ్యం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి రెట్టింపు వేగంతో పనిచేస్తోందని భోగాపురం సభలో పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి మరింత వేగవంతమైందని చెప్పారు.