kntv
kntv

వాణిజ్య సంబంధాలు తెంచుకుంటే కెనడాకు కష్టాలే: ట్రంప్

1 hour ago

 

కెనడాతో అమెరికా వాణిజ్య సంబంధాలను తెంచుకుంటే ఆ దేశం తీవ్ర సవాళ్ల ను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిం చారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల ప్రాధాన్యత నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.